బెంగళూరులో కమ్మ మహిళా సంఘం

కెనరా బ్యాంకులో ఉన్నతాధికారిగా పనిచేసిన వెంకటరమణప్ప, విజయా బ్యాంకులో పనిచేసిన సీ నరసింహమప్ప, స్టేట్‌బ్యాంకులో పనిచేసిన బాలరామప్ప చౌదరి తమను ప్రోత్సహించడం ద్వారానే ఈ సంఘాన్ని స్థాపించాలనే ఆలోచన వచ్చిందన్నారు. సహకార సంఘం ద్వారా ఇంటి నిర్మాణానికి, వాహన కొనుగోలుకు, కుటీర పరిశ్రమల స్థాపన తదితర వాటికి రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. సహకార సంఘం ద్వారా పొందిన రుణాలతో మహిళలు టైలరింగ్, ఎంబ్రాయిడరీ, బుట్టలు అల్లడం, ఆహార ఉత్పతులను తయారుచేయడం వంటి స్వయం ఉపాధిపథకాలతో ఆర్జించవచ్చన్నారు.












Click it and Unblock the Notifications