గోడపై నుంచి దూకి ఖైదీ ఆత్మహత్యాయత్నం

సుబ్బారాయుడు ఓ హత్య కేసులో నిందితుడు. తనను అన్యాయంగా ఈ కేసులో ఇరికించారని ఆరోపిస్తూ అతను జైలు గోడపైకి ఎక్కి కిందికి దూకాడు. అతని మానసిక స్థితి బాగా లేదని జైలు అధికారులు అంటున్నారు. గోడ ఎక్కిన ఐదు నిమిషాల లోపలే అతను కిందికి దూకాడు.












Click it and Unblock the Notifications