చర్చ లేకుండా మహిళా బిల్లుపై వోటింగ్

తిరిగి సమావేశమైన తర్వాత కూడా సభ సద్దు మణగలేదు. దీంతో గొడవ మధ్య బిజెపి సభ్యుడు అరుణ్ జైట్లీ చర్చను ప్రారంభించడానికి ప్రయత్నించారు. అయితే అది సాధ్యం కాలేదు. దీంతో చైర్మన్ హమీద్ అన్సారీ చర్చ లేకుండా బిల్లు ఆమోదం కోసం వోటింగ్ కు అనుమతి పొందారు. వోటింగ్ కు పెట్టిన సమయంలో రాజ్యసభలోకి మార్షల్స్ ప్రవేశించారు. వోటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.












Click it and Unblock the Notifications