వీడియోలో ఉంది నేనే: రంజిత

కాగా, నిత్యానంద స్వామి త్వరలోనే భక్తుల ముందుకు వస్తారని ఆశ్రమ వర్గాలు చెప్పాయి. కావాలనే నిత్యానంద స్వామిని ఇరికించారని వ్యాఖ్యానించాయి. నిత్యానంద స్వామిపై చేసిన ఆరోపణల్లో నిజం లేదని చెప్పాయి. వాస్తవాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయని కూడా చెప్పాయి.












Click it and Unblock the Notifications