కరీంనగర్ జిల్లాలో ముగ్గురు హత్య

భూమన్న చేసిన ఎదురు దాడిలో తీగల నారాయణ, మల్లవ్వ, శేఖర్ అనే ముగ్గురు వ్యక్తులు అక్కకక్కడే మరణించారు. లింగన్న, సాయమ్మ అనే వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. తీగల నారాయణకు, భూమన్నకు మధ్య చాలా కాలంగా తగాదాలు ఉన్నాయి. తమకు వ్యతిరేకంగా భూమన్న మంత్రతంత్రాలు చేయిస్తున్నాడని నారాయణ కుటుంబ సభ్యులు కక్ష పెంచుకున్నారు. దీంతో వారు భూమన్నపై దాడికి ప్రయత్నించారు.












Click it and Unblock the Notifications