విద్యుత్ పై అసెంబ్లీ నుంచి టిడిపి వాకౌట్

కాగా, విద్యుత్ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని ప్రజారాజ్యం శాసనసభ్యుడు చిరంజీవి విమర్శించారు. విద్యుత్ కోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన అన్నారు. విద్యుచ్ఛక్తి శాఖకు మంత్రి కూడా లేరని, ఆ శాఖ బాధ్యతలు చూస్తున్న పొన్నాల లక్ష్మయ్య పూర్తిగా దృష్టి పెట్టలేకపోతున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వ వైఖరికి తాము నిరసన తెలుపుతున్నట్లు ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications