నిత్యానంద ఆశ్రమంపై ఫిర్యాదు

ఇందుకు సెల్వరాజు నిరాకరించాడు. దీంతోఈ నెల 6న ఆమె హొసూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కుమారుడిని నిత్యానంద స్వామి ఆశ్రమం నుంచి విడిపించాలని కోరింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని బెంగళూరుకు వెళ్ళేందుకు సిద్ధమవుతుండగా తల్లి కమలమ్మ తన కుమారుడు రమేష్ తో కలిసి మంగళవారం పోలీస్ స్టేషన్ కు చేరుకొని తాను ఇచ్చిన ఫిర్యాదును ఉపసంహరించుకుంది. కేసు ఉపసంహరించుకునేలా ఆమెపై ఎవరైనా ఒత్తిడి తెచ్చారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.












Click it and Unblock the Notifications