మహిళా బిల్లుపై మమత అలక

మహిళా బిల్లుపై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తామనే అభిప్రాయాన్ని మన్మోహన్ సింగ్ తమకు కల్పించారని ఆమె అన్నారు. అయితే అకస్మాత్తుగా బిల్లును వోటింగ్ కు తీసుకున్నారని ఆమె విమర్శించారు. ప్రస్తుత పద్ధతిలో మహిళా బిల్లును ఆమోదింపజేసుకోవడం సరి కాదని ఆమె అన్నారు. కాగా, మహిళా బిల్లును ప్రస్తుత రూపంలో వ్యతిరేకిస్తున్న ఎస్పీ, ఆర్జెడీ నేతలు ములాయం సింగ్, లాలూ ప్రసాద్ యాదవ్ లతో ఆమె భేటీ అయ్యారు.












Click it and Unblock the Notifications