జెడి (యు)కు నితీష్ కుమార్ గుడ్ బై?

కాగా, శరద్ యాదవ్ కు కూడా తగిన మద్దతు ఉంది. మహిళా బిల్లుపై వోటింగ్ విషయంలో శరద్ యాదవ్ విప్ అస్త్రాన్ని పార్టీ సభ్యులపై ప్రయోగించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. నితీష్ కుమార్ వ్యవహార శైలి, ఆయన ఎదుగుదల నచ్చని కొంత మంది నాయకులు శరద్ యాదవ్ వైపు నిలిచినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications