సీమవాళ్లు వద్దంటే వద్దు: దామోదర్

రాయలసీమ వల్లనే తమకు ఇబ్బందులు వచ్చాయని ఆయన అన్నారు. పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఉల్లంఘించిన తొలి నాయకుడు రాయలసీమకు చెందిన నీలం సంజీవరెడ్డి అని ఆయన అన్నారు. తెలంగాణ నేతలు పరస్పరం విమర్శలు మానుకోవాలని ఆయన సూచించారు. వాహనాలకు తెలంగాణ స్ట్రిక్టర్లు అతికించుకోవడం నిరసన రూపమని ఆయన అన్నారు. దానికి అధికారులు అభ్యంతరం తెలపవద్దని ఆయన సూచించారు. ఈ విషయంలో సీమాంధ్ర నేతలు సంయమనంతో వ్యవహరించాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications