కెసిఆర్ ఎందుకు రాజీనామా చేయరు: ఎర్రబెల్లి

రాజ్యాంగ సంక్షోభం సృష్టించడానికి అందరూ రాజీనామాలు చేయాలని ఆయన అన్నారు. కాంగ్రెసు సీనియర్ శానససభ్యుడు జెసి దివాకర్ రెడ్డి రాయల తెలంగాణ ప్రతిపాదనను ఎర్రబెల్లి దయాకర రావు వ్యతిరేకించారు. రాయలసీమ వల్లనే తమకు అన్యాయం జరిగిందని ఆయన అన్నారు. తమ రాష్ట్రం తమకు కావాలని, వేరే ప్రాంతాలతో కలవడానికి సిద్ధంగా లేమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications