గుజరాత్ అల్లర్ల కేసులో మోడీకి సమన్లు

మృతి చెందిన కాంగ్రెసు ఎంపి ఎషాన్ జాఫ్రీ భార్య జాకియా జాఫ్రీ వేసిన పిటిషన్ మేరకు సిట్ ఈ సమన్లు జారీ చేసింది. అహ్మదాబాద్ లో గుల్పర్గ్ సొసైటీ ఊచకోతలో ఎషాన్ జాఫ్రీ మరణించారు. ఈ కేసులో సిట్ మోడీపై తగిన సాక్ష్యాధారాలు సేకరించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications