బుద్ధదేవ్ ను చంపే యోచన లేదు: దీపక్

పోలీసులు తప్పుగా అర్థం చేసుకుని గిరిజనులపై దాడి చేయాలని తాము భావించామని, అదే వారు చేశారని, తద్వారా తాము పునాదిని ఏర్పరచుకోవడానికి వీలైందని ఆయన వివరించారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ పై దాడి చేయడం తమ ఉద్యమంలో ఓ మైలు రాయి అని ఆయన అన్నారు. తమిళనాడులోని ఎల్టీటీఇ గ్రూపు నుంచి తాను మందుపాతరలు తయారు చేయడం నేర్చుకున్నట్లు ఆయన తెలిపారు. వెంకటేశ్వర రావును 1987 నుంచి 1995 వరకు మావోయిస్టు నాయత్వం తమిళనాడుకు పంపింది. ఆ తర్వాత దీపక్ లీథల్ డైరెక్షనల్ ల్యాండ్ మైన్ ను తయారు చేయడం నేర్చుకున్నాడు.












Click it and Unblock the Notifications