దర్శకుడు తేజ భార్య శ్రీవల్లి అరెస్టు

ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు నాలుగు రోజులైనా నిందితులను ఇంటి నుంచి ఖాళీ చేయించలేదు. దీంతో చదలవాడ శ్రీనివాస రావు మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించారు. కేసును విచారించిన మానవ హక్కుల కమిషన్ చైర్మన్ సుభాషన్ రెడ్డి తేజ, పద్మనాభ రెడ్డిలను ఈ నెల 17వ తేదీన తమ ముందు హాజరు పరచాలని బంజారాహిల్స్ ఎసిపిని ఆదేశించారు. ఈ నేపథ్యంలో పోలీసు తేజ భార్యను, మామను అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications