సినిమాలపై నిర్ణయం చేయలేదు: చిరు

టీవీల్లో, పత్రికల్లో వస్తున్న వార్తలను చూస్తున్నానని, అంతకు మించి ఏమీ లేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రిగా ఉంటూనే ఎన్టీఆర్ సినిమాల్లో నటించారని ఒక విలేకరి ప్రస్తావించగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడా, ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడా అని ఆయన ఆరా తీశారు. ఏ సినిమాల్లో నటించారు అని అడిగారు.












Click it and Unblock the Notifications