రాజకీయ లబ్ధికే బాబు పర్యటన: అరుణ

ప్రతిపక్ష నేతగా చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని ఆమె అన్నారు. శాసనసభలో ప్రజా సమస్యలపై చర్చించాల్సింది పోయి అర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె అన్నారు. ప్రజలు పెట్టుకున్న ఆశలను చంద్రబాబు పూర్తిగా వమ్ము చేశారని ఆమె వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications