మావోల భారీ డంప్ స్వాధీనం

టెక్ రమణ ఈ ఇంటిని రెడ్డి పేరు మీద కిరాయికి తీసుకుని డంప్ ను నిర్వహిస్తున్నాడు. గత నాలుగేళ్లుగా నట్లు, బోల్టుల వ్యాపారం పేరు మీద ఆయుధాల డంప్ ను నిర్వహిస్తున్నాడు. ఈ డంప్ బయటపడడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. కొంత మంది గ్రామం విడిచిపోయారు.












Click it and Unblock the Notifications