కోదండరామ్ ఆలోచించుకోవాలి: వేణుగోపాలాచారి

కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు రాజీనామాలు చేస్తేనే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విషయంలో దిగి వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాజీనామాలు చేయాలని కాంగ్రెసుపై ఎందుకు ఒత్తిడి చేయలేదని ఆయన జెఎసిని ప్రశ్నించారు. కేంద్రంపై ఒత్తిడి తేవడానికి రాజకీయ సంక్షోభమే పరిష్కారమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications