పోలీసుల అదుపులో మరో పెద్ద మావోయిస్టు?

ఇలా ఉండగా ప్రకాశం జిల్లా పుల్లల చెరువు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టునేత శాఖమూరి అప్పారావు అంత్యక్రియలు వరంగల్ జిల్లాలోని ఆయన స్వగ్రామమైన ఖానాపూర్‌లో జరగనున్నాయి. అర్థరాత్రి ఆయన మృతదేహాన్ని ఖానాపూర్‌కు తీసుకురావడంతో తల్లిదండ్రులు, బంధుమిత్రులు శోకసాగరంలో మునిగిపోయారు.
మావోయస్టు పార్టీలో అగ్రనేతగా ఉన్న శాఖమూరి అంత్యక్రియలకు ప్రజాసంఘాలతో పాటు మావోయిస్టులు పాల్గొనే అవకాశం ఉండటంతో పోలీసులు కూడా పెద్దఎత్తున ఖానాపూర్‌కు చేరుకొని నిఘాపెట్టారు.












Click it and Unblock the Notifications