ఆ వీడియో నాదే: స్వామి నిత్యానంద

Swami Nityananda
బెంగళూరు: సినీనటి రంజితతో రాసలీలలు బహిర్గతమయ్యాక అదృశ్యమైన ధ్యానపీఠం వ్యవస్థాపకుడు నిత్యానంద స్వామి మరోవారంలోగా ప్రజల ముందుకు వస్తానని ప్రకటించారు. ఆయన ఒక ఆంగ్ల ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. రాసలీలల వీడియో చిత్రాల్లో ఉన్నది తానేనని అంగీకరించారు. రంజిత తన భక్తురాలని చెప్పారు.

''వీడియోలో ఏ భాగాన్ని రికార్డు చేశారు.. ఏ భాగాన్ని మార్ఫింగ్‌ చేశారో కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాం. వీటిని నిపుణులకు పంపాం. సదరు వీడియోలో ఉన్న అమ్మాయి.. నా శిష్యురాలే. నేను అనారోగ్యానికి గురైనప్పుడు సపర్యలు చేస్తోంది. ఆమె చాలా కాలంగా నాకు సేవ చేస్తోంది. ఇందులో దాచేదేమీ లేదు. ఆమె నాకు శిష్యురాలిగానే కొనసాగుతుంది'' అని వివరించారు. ప్రస్తుతం నిత్యానంద హరిద్వార్‌లో ఉన్నారు. దర్యాప్తు అధికారులు కోరితే తక్షణమే రావడానికి సిద్ధమన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+