నేతలను అడ్డుకున్న తెలంగాణ ఉద్యమకారులు

మెదక్ జిల్లా హత్నూర మండలం సిరిపూర్‌లో రాష్ట్ర మంత్రి సునీతా లక్ష్మారెడ్డిని, కోహిర్ మండల్ దిగ్వాల్‌లో మంత్రి గీతారెడ్డిని తెలంగాణ ఉద్యమకారులు అడ్డుకున్నారు. ప్రభుత్వ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications