ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు: బుద్ధదేవ్

శనివారమిక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. వచ్చే ఏడాది రాష్ట్రంలో మున్సిపల్, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ముస్లింలను ఆకట్టుకునేందుకు బుద్ధదేవ్ ఈ ప్రతిపాదన చేసినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications