బాబు కాళ్ల దగ్గర పెట్టారు: హరీష్

ముఖ్యమంత్రి రోశయ్యతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కుమ్మక్కయ్యారని, శాసనసభ సమావేశాలు సజావుగా సాగించడమే దీనికి నిదర్శనమని ఆయన అన్నారు. తెలంగాణ జెఎసిలోకి కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు మధ్యలోనే వచ్చాయి, మధ్యలోనే పోయాయని ఆయన అన్నారు. రాజీనామాలు చేస్తే తెలుగుదేశం పార్టీని తిరిగి జెఎసిలో చేర్చుకుంటామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications