స్టార్ లెవల్ వ్యభిచార ముఠా అరెస్టు
రంగంలోకి దిగిన పోలీసులు శనివారం రాత్రి వ్యభిచార కేంద్రం వద్ద మాటువేసి కారులో నేహా సింగ్ అనే యువతిని సమీపంలోని స్టార్ హోటల్‌కు తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. విచారణలో యువతులను స్టార్ హోటళ్లు, రిసార్టులు, గెస్ట్‌హౌస్‌లకు ఫోన్ ద్వారా బుక్ చేసుకుని పంపిస్తున్నట్టు తేలింది. దీంతో పట్టుబడిన యువతితో పాటు నిర్వాహకుడు హరీష్ నాగ్‌పాల్, డ్రైవర్ భీంసింగ్లను అరెస్ట్ చేసి ఆదివారం రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుంచి మూడు సెల్ ఫోన్లు, రూ.15 వేలు స్వాధీనం చేసుకొని కారును సీజ్ చేశారు. అజయ్‌సింగ్ అనే మరో నిర్వాహకుడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.
Comments
Story first published: Monday, March 15, 2010, 10:58 [IST]