జలయజ్ఞంపై విమర్శలు తిప్పికొట్టండి: సిఎం

తక్కువ నిధులతో ఎక్కవ లాభం చేకూరే ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇస్తామని ఆయన చెప్పారు. జలవిద్యుదుత్పత్తిని పెంచడానికి చిన్నపాటి ప్రాజెక్టుల నిర్మాణంపై అధ్యయనానికి ముగ్గురు కార్యదర్శలు ఒక నివేదిక సమర్పిస్తారని, ఈ ముగ్గురులో మూడా ప్రాంతాలకు చెందినవారుంటారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications