బాబా రాందేవ్ కొత్త పార్టీ స్వాభిమాన్

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో అన్ని స్థానాల నుంచి పార్టీ తరపున అభ్యర్థులను నిలబెడతామని, అయితే తాను మాత్రం పోటీ చేయబోనని రాందేవ్ వెల్లడించారు. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెలికితీస్తే దేశంలో పేదరికం ఉండదని తాను గట్టిగా విశ్వసిస్తున్నానని, ఆ దిశగా తమ రాజకీయ కార్యాచరణ ఉంటుందని రాందేవ్ తెలిపారు.












Click it and Unblock the Notifications