తెలంగాణ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తాం: మొయిలీ

మంత్రివర్గ విస్తరణ కోసం ముఖ్యమంత్రి కె. రోశయ్య నుంచి ఏ విధమైన ప్రతిపాదన రాలేదని, వస్తే తాము పరిశీలిస్తామని మొయిలీ బుధవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. హైదరాబాద్ ఫ్రీజోన్ పై సుప్రీంకోర్టు తీర్పును పరిశీలించిన తర్వాత స్పందిస్తానని ఆయన చెప్పారు. వచ్చే ఏప్రిల్ ప్రారంభమయ్యే రెండో విడత బడ్జెట్ పార్లమెంటు సమావేశాల్లో లోకసభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రతిపాదిస్తామని ఆయన చెప్పారు. బిసీ లెక్కలు అందుబాటులో లేనందున ఇప్పట్లో మహిళా బిల్లులో ఒబిసి కోటా ప్రవేశపెట్టే వీలు లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications