శ్రీకృష్ణ కోసం ప్రజారాజ్యం 'సమైక్య' కసరత్తు

కేవలం వెనుకబాటుతనం ప్రాతిపదికగానే తెలంగాణా ఇవ్వాల్సి వస్తే దేశంలో వందలాది ప్రత్యేక డిమాండ్లు వస్తాయన్నారు. గత 50ఏళ్లలో ప్రాంతాలవారిగా శాఖలవారిగా బడ్జెట్ కేటాయింపుల్ని తమ నివేదికలో పొందుపరిచి శ్రీకృష్ణ కమిటీకి అందజేస్తామన్నారు. ప్రజారాజ్యం సమైక్యాంధ్రకు అనుకూలంగా స్పష్టమైన వైఖరి అవలంబిస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications