అసెంబ్లీలో నాగంకు రోశయ్య సవాల్

హైదరాబాద్ ఫ్రీజోన్ కాదని రాజ్యాంగ సవరణ చేయాలని కేంద్రాన్ని కోరుతూ శాసనసభలో తీర్మానం చేయాలని నాగం జనార్దన్ రెడ్డి డిమాండ్ చేసిన సమయంలో ముఖ్యమంత్రి ఆగ్రహానికి గురయ్యారు. ప్రభుత్వ అసమర్థత వల్లనే సుప్రీంకోర్టు హైదరాబాద్ ఫ్రీజోన్ వ్యవహారంపై సుప్రీంకోర్టు స్పెషల్ లీవ్ పిటిషన్ ను కొట్టేసిందని ప్రతిపక్షాలు విమర్శించాయి. సిపిఎం, సిపిఐ, బిజెపి నాయకులంతా తీర్మానం కోసం పట్టుబట్టారు.












Click it and Unblock the Notifications