ఫ్రీ జోన్‌పై ప్రభుత్వానికి చుక్కెదురు

తమకు ప్రత్యేక కేడర్ వర్తించదంటూ బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైదరాబాద్ పోలీసు చట్టానికి రాష్ట్రపతి ఉత్తర్వుల నుంచి కూడా మినహాయింపు ఉన్నందువల్ల వారిని బదిలీ చేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నియామకం సమయంలో ఇచ్చిన నోటిఫికేషన్‌తోపాటు నియామక ఉత్తర్వుల్లో కూడా దీన్ని స్పష్టం చేసిన విషయాన్ని హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని అభిప్రాయపడింది.












Click it and Unblock the Notifications