దొడ్డి దారిన తీర్మానం ఆమోదం: చిరు

హైదరాబాద్ ఫ్రీజోన్ విషయంలో రాష్ట్రపతి ఉత్తర్వులోని 14ఎఫ్ సవరణపై తమ అభిప్రాయం చెప్పనివ్వకుండా ప్రభుత్వం శాసనసభలో దొడ్డి దారిన తీర్మానం చేసిందని ఆయన ఆయన విమర్శించారు. ఈ తీర్మానంపై ప్రభుత్వం కనీసం చర్చకు కూడా అనుమతి ఇవ్వకపోవడం దారుణమని ఆయన అన్నారు. ఈ సవరణ వల్ల తెలంగాణ ప్రాంతంలో కూడా అనేక మందికి అన్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. హైదరాబాద్ వచ్చి అభివృద్ధి చెందుదామని అనుకునేవారికి గొడ్డలిపెట్టుగా ఉంటుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications