లగడపాటిని పార్టీలో ఎలా ఉంచారు: హరీష్

తెలంగాణపై లగడపాటి కపట ప్రేమ చూపిస్తున్నారని ఆనయ అన్నారు. శాసనసభలో తీర్మానం చేసి చేతులు దులుపుకుంటే సరిపోదని, అఖిల పక్షాన్ని ఢిల్లీకి పంపి వెంటనే రాజ్యాంగ సవరణ జరగేలా చూడాలని ఆయన అన్నారు. ఇందుకు ఢిల్లీలో ఒక ప్రతినిధి బృందాన్ని నియోగించాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications