పరారీలోని ప్రేమ జంట పోలీసులకు చిక్కింది

కాగా గతనెల 28న అమ్మాయి తండ్రి వెంకట్ రెడ్డి నారాయణపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈమేరకు విచారణ చేపడుతున్న పోలీసులకు ఊట్కూర్‌లో ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో బుధవారం సాయంత్రం నారాయణపేట పోలీసులు ఊట్కూర్ లో తలదాచుకుంటున్న ప్రేమజంటను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు సమాచారం. ఈవిషయం అధికారికంగా పోలీసులు వెల్లడించలేదు.












Click it and Unblock the Notifications