పార్టీ నిర్ణయానికి కట్టుబడుదాం: సిఎం

తీర్మానానికి ఆమోదం తెలిపితే తెలంగాణకు సానుకూలంగా సంకేతాలు వెళ్తాయన్ని సీమాంధ్ర నేతల వాదనతో ఆయన విభేదించారు. అటువంటిదేమీ లేదని, సభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుదామని ఆయన అన్నారు. ఎట్టకేలకు ముఖ్యమంత్రి బుజ్జగింపు ప్రయత్నాలు ఫలించాయి. వారి అంగీకారం లభించిన తర్వాతనే ముఖ్యమంత్రి శాసనసభలో తీర్మానం ప్రతిపాదించారు.












Click it and Unblock the Notifications