యోగి వేమన టెలి సీరియల్ ప్రారంభం

సర్వమత సమానత్వం కావాలని, అసమానతలను తొలగించేందుకు వేమన ఆనాడే నాందిపలికారన్నారు. తన టెలీ సీరియల్ ద్వారా ఆయన పద్యాలను ప్రజలకు మరింత చేరువయ్యేలా చేయాలనే ఈ ప్రయత్నం చేస్తున్నానన్నారు. తెలుగు సంవత్సరాది ఉగాది రోజున జిల్లాలో షూటింగ్ ప్రారంభించామని తెలిపారు.












Click it and Unblock the Notifications