జయలలితకు సుప్రీంలో చుక్కెదురు

ఈ తీర్పుతో తమిళనాడు రాజకీయాలు వేడెక్కే అవకాశముంది. ఇంతకాలం ఇతర రాష్ట్రాల్లో విశ్రాంతి తీసుకున్న జయలలిత అసెంబ్లీ సమావేశాలకోసం నిన్ననే చెన్నై వచ్చారు. ఉప ఎన్నికలో ప్రచారంలో పాల్గొనాలకుంటుడగా ప్రతికూల తీర్పు రావడం ఆమెకు మానసికంగా పెద్ద దెబ్బే.












Click it and Unblock the Notifications