ఫ్రీజోన్ పై స్పీకర్ తో ప్రజారాజ్యం భేటీ

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై తెలుగుదేశం, వామపక్షాలు, రైతుసమస్యలపై భాజపా ఇచ్చిన వాయిదాతీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు. వాయిదాతీర్మానాలను చర్చకు అనుమతించాలని కోరుతూ విపక్షసభ్యులు నిరసనకు దిగడంతో సభ 15నిమిషాలు వాయిదాపడింది. వాయిదా తర్వాత సభ తిరిగి ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాల కార్యక్రమం మొదలైంది.












Click it and Unblock the Notifications