ఉస్మానియాలో భద్రతా దళాల కేసు వాయిదా

గతంలో ఓయులో పరిస్థితి ఏ క్షణమైనా అదుపుతప్పే అవకాశం ఉందని, అసాంఘిక శక్తులు చేరాయని ఇంటలిజెన్స్ వర్గాలు నివేదిక ఇవ్వటం వల్లనే భద్రతాదళాలను మొహరించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఓయులో పరిస్థితి అదుపులో ఉందని దళాలను ఉపసంహరించామని పేర్కొన్నారు. సీల్డ్‌కవర్‌లోని సమాచారాన్ని ప్రతివాదులకు కూడా లందజేయాలని సుప్రీంకోర్టు సూచించి విచారణను వాయిదావేసింది.












Click it and Unblock the Notifications