పని వత్తిడితో సాఫ్ట్ వేర్ మహిళ ఆత్మహత్య

భర్తతో, పిల్లలతో గడపటానికి రాధికకు సమయం లేదు. దీంతో ఆమెకు జీవితం మీద విరక్తి కలిగింది. ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. తన ఆత్మహత్యు ఇతర కారణాలు ఏమీలేవని, పని ఒత్తిడి తట్టుకోలేకే తాను ఆత్మహత్య చేసుకున్నట్లు రాధిక తన ఆత్మహత్య నోట్‌లో పేర్కొంది.












Click it and Unblock the Notifications