నిత్యానంద స్వామిపై విచారణ టాప్ గేర్ లో

మోసం, హత్యా బెదిరింపు కేసులను మాత్రమే తాము విచారిస్తున్నట్లు చెప్పారు. ఈ రెండు కేసుల విచారణను వేగవంతం చేశామమన్నారు. నగరంలో నిత్యానందంతో సన్నిహితంగా ఎవరెవరు ఉన్నారో ఆరా తీస్తున్నామని, జాబితా సిద్ధమయ్యాక వారిని విచారించాలా వద్దా నిర్ణయిస్తామని అన్నారు. నిత్యానందంను అరెస్ట్ చేస్తారా అని విలేకరులు ప్రశ్నించగా విచారణ ప్రాథమిక దశలో ఉందని, అందులో లభించే ఆధారాల మేరకు తదుపరి చర్యలు ఉంటాయని తెలిపారు.












Click it and Unblock the Notifications