'చిరుపై పడే హక్కు విజయశాంతికి లేదు'

విజయశాంతికి తెలంగాణ గురించి మాట్లాడే హక్కు లేదని వేదవ్యాస్ మండిపడ్డారు. ఆమె మూలాలు ఎక్కడో తెలుసునని, విజయశాంతి దుకాణం ఎప్పుడో ముగిసిపోయిందన్నారు. కేవలం తన ఉనికి కోసమే చిరంజీవిపై వ్యాఖ్యలు చేస్తున్నదని వేదవ్యాస్ అన్నారు. విజయశాంతి తాతలు ఆంధ్రప్రాంతానికి చెందిన వారన్న వార్తలు ఆ మధ్య వచ్చాయి.












Click it and Unblock the Notifications