విజయవాడలో 60 కోట్ల ఫైనాన్స్ మోసం

ఉమా మహేశ్వరరావును ఇప్పటికే సత్యనారాయణపురం పోలీసులు రాత్రి అదుపులోకి తీసుకుని రహ్యసంగా విచారణ చేస్తున్నట్లు సమాచారం. కాగా ఉమామహేశ్వరరావు కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణకు స్వయాన అల్లుడినని పరిచయం చేసుకుని పెద్దమొత్తంలో డిపాజిట్లు సేకరించాడు.












Click it and Unblock the Notifications