గుంటూరు షోరూంలో భారీ అగ్నిప్రమాదం

షోరూంలో మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. వేసవిలోగుంటూరు నగరంలో అగ్నిప్రమాదాలు జరగడం పరిపాటి. గతంలో మిర్చి యార్డులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.












Click it and Unblock the Notifications