పేపర్ లీక్ కాలేదు: బోర్డు కార్యదర్శి

కాగా లీకేజీ విషయమై కృష్ణ చైతన్య కళాశాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రాంగోపాల్ తెలిపారు. పరీక్షలు యధావిధిగా జరుగుతాయని, విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ పేర్కొన్నారు. నెల్లూరులో జరిగింది లీకేజి కాదని, మాల్ ప్రాక్టీసు మాత్రమేనని జిల్లా ఎస్పీ చెప్పారు.












Click it and Unblock the Notifications