నెల్లూరులో ఇంటర్ పేపర్ లీక్, 10 మంది అరెస్టు

ఇంటర్ మొదటి సంవత్సరం ఫిజిక్స్ పేపర్ ను పరీక్ష సమయానికి ముందే సిబ్బంది కొందరు విద్యార్ధులకు లీక్ చేశారు. మూడు రోజుల క్రితమే అనుమానం వచ్చిన పోలీసులు కళాశాలపై నిఘాపెట్టారు. ఈ సందర్భంగా నలుగురు విద్యార్ధులను, ఆరుగురు సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కళాశాల యాజమాన్యం పరారీలో ఉంది.












Click it and Unblock the Notifications