త్వరలో తెలంగాణ దినపత్రిక: కెసిఆర్

చంద్రశేఖరరావు గతంలో తెలంగాణ టీవీ చానల్ ప్రారంభిస్తానని చెప్పినా అది కార్యరూపం దాల్చలేదు. తెలంగాణ దినపత్రికను దేవులపల్లి అమర్ చాలా ఏళ్ళ నుండి నడుపుతున్నారు. తెలంగాణపై ఒక వారపత్రికను నిర్వహించాలని కెసిఆర్ కుమార్తె చాలా కాలం క్రితం భావించినా అది కూడా కార్యరూపం దాల్చలేదు.












Click it and Unblock the Notifications