నెట్ లో అసభ్య ఫోటోలు: అరెస్టు

Hyderabad
హైదరాబాద్‌: నెట్ కిరాతకుడిని పోలీసులు అరెస్టు చేశారు. అమ్మాయి ఫోటోను అసభ్యకరంగా నెట్‌ లో ఉంచిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పెళ్ళికి అంగీకరించలేదంటూ ఓ అమ్మాయి ఫోటోను అసభ్యకరంగా మార్ఫింగ్‌ చేసిన రవిశంకర్‌ ను సీఐడీ సైబర్‌ క్రైం పోలీసులు శనివారం అరెస్టుచేశారు. ఈ నీచానికి పాల్పడిన అతన్ని రామాంతపూర్‌లో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. నెట్‌లో దుష్కృత్యాలకు దిగితే తగిన శాస్తి తప్పదని ఈ ఘటన ద్వారా పోలీసుల నిరూపించారు.

నెట్ అకృత్యాలు ఎక్కువ కావడంతో పోలీసులకు ఈ టెక్నాలజీ మీద శిక్షణ తరగతులు నిర్వహించి, వారితో సైబర్ క్రైం విభాగాన్ని ఏర్పాటు చేశారు. అది మంచి ఫలితాలను ఇస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+