ఫ్రీజోన్ పై మీడియా వక్రీకరణలు: కెసిఆర్

'1972లో ముల్కీ నిబంధనలకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఫుల్‌బెంచ్ తీర్పు ఇస్తే ఆంధ్ర ప్రాంతంవారు రాష్ట్రాన్ని అగ్నిగుండంగా చేసి పార్లమెంటు చట్టసవరణ ద్వారా ముల్కీని రద్దు చేయించారు. ఇప్పుడు కేవలం శాసనసభలో తీర్మానం చేస్తే అది అప్రజాస్వామికమన్నట్లు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. మీడియా అన్నది మాయాప్రపంచం. ఇప్పుడు మీడియాలో అనైతిక యుద్ధం నడుస్తోంది. ఈ పోటీలో తెలంగాణ వారు తట్టుకోలేకపోతున్నారు. మీడియాలో వస్తున్న కథనాలు చూసి తెలంగాణ రాదన్న ఆందోళనతో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.












Click it and Unblock the Notifications