వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పాలిటిక్స్, సినిమా-ఏదో ఒక్కటేనన్న చిరంజీవి
బీజేపీకి ఆర్ ఎస్ ఎస్ మాదిరి పీఈర్పీకి కూడా అభిమానులతో ఓ సై న్యాన్ని ఏర్పాటు చేయాలని అభిమాన సంఘాల ప్రతినిధులు సూచించారు. అభిమాన సంఘ ప్రతినిధులతో ప్రత్యేక విభాగం ఏర్పాటుకు అంగీకరించారు. పీఆర్పీ నేతలతోపాటు యువరాజ్యం ప్రతినిధులు, మహిళలు అభిమానులకు కూడా సమాన ప్రాధాన్యమివ్వనున్నట్టు హామీ ఇచ్చారు.
Comments
చిరంజీవి ప్రజారాజ్యం రాజకీయాలు సినిమాలు అభిమానులు విశాఖపట్నం chiranjeevi prajarajyam politics movies fans vishakapatnam
Story first published: Monday, March 22, 2010, 9:37 [IST]