రోశయ్య క్షమాపణలు చెప్పాలి: ఎర్రబెల్లి

ఉప ఎన్నికల్లో ఎవరూ పోటి చేయకుండా రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టిద్దామన్న ప్రజా సంఘాల ప్రతిపాదనను తమ పార్టీ స్వాగతిస్తోందని ఆయన చెప్పారు. ఉప ఎన్నికల్లో అమర వీరుల కుటుంబాలను గెలిపించాలన్న ప్రతిపాదనకు కూడా తాము మద్దతిస్తామని ఆయన చెప్పారు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయాలంటూ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు కోరితే తాము ఆ విషయాన్ని పరిశీలిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications